I rule…

(5) Words: | ROLE | RULE | STONE | PIERCE | ROOM |


There isn’t any room,

For you in here…

As you turned my heart to stone.

There isn’t any room,

You once used to rule,

Each beat of my heart….

There isn’t any room,

For you in here…


There isn’t any room,

For you in here…

Nothing can pierce me through

There isn’t any room,

You don’t have any role left…

In my life from now on,

There isn’t any room,

For you in here…


There isn’t any room,

For you in here…

I’m now open to sky,

There isn’t any room,

For fears anymore,

My role is to rule my heart,

There isn’t any room,

For you in here…

Happy new year నూతన సంవత్సర సుభాకాంక్షలూ

మరో ఏడు జ్ఞాపకమై….
డైరీ పేజీలలో ఒదిగిపోయింది….

కాసిని చిరునవ్వులను, కాసిని కన్నీళ్లను,

సిరా చుక్కలుగా ప్రతి పేజీలో తన ముద్రను విడిచింది…..

ప్రతి ఓటమిని పాఠంగా, ప్రతి గెలుపుని మెట్టుగా….

నిండైన నిబ్బరంతో ముందుకు సాగిపోయేందుకు,

మనను వీడినవారిని మదిలో పదిలం జేసి…

కొత్త బంధాలను కలుపుకుంటూ….

జీవనయానాన్ని సాఫీగా సాగేలా…

కొంగొత్త రాగమై, నవ యుగళ తాళమై….

ఓ గేయమై…డైరీ పేజీలలో ఒదిగిపోయింది….

కోటి ఆశలతో కొత్త సంవత్సర  వాకిట నిలిచాము…

నిండు మనసుతో, వెచ్చని కౌగిలింతకు ఆహ్వానం అంపుదాము….

నూతన సంవత్సర శుభాకాంక్షలు

2017©sri sudha k